Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

హామీల అమలు కోసం 10న వికలాంగుల మహాధర్నా ను జయప్రదం చేయండి  సిపిఎం పార్టీజిల్లా సురేష్ గొండ

 

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఈనెల 10న హైదరాబాద్ లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో. నిర్వహించే వికలాంగుల మహాధర్నను జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి వికలాంగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని మహా ధర్నా జయప్రదంచేయాలని.గురువారం సిపిఎం పార్టీజిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ వికలాంగ సోదర సోదరీ మణులకు ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగ సోదరులకు 6 వేల పెన్షన్ ఇస్తామన్న హామీ తో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు. కార్పొరేషన్ ద్వారా చదువుకున్న వికలాంగ సోదరి సోదరులకు ఐదు లక్షల రుణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో చదువుకొని ఉన్న వికలాంగ సోదరి సోదరులకు వీరికోట ప్రకారం ఉద్యోగ అవకాశం కల్పించాలని. వికలాంగ సోదరి సోదరులకు. వారవులైన వారందరికీ మూడు చక్రాల రిక్షా. మూడు చక్రాల స్కూటీ. వికలాంగులకు సంబంధించిన కిట్లను ఈ ప్రభుత్వం వెంటనే సరఫరా చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సురేష్ గొండ డిమాండ్ చేశారు.

Related posts

అనాధాశ్రమలు అన్నదాన కార్యక్రమం

Harish Hs

కలెక్టర్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Harish Hs

ఆత్మీయ బహుజన పలకరింపు యాది సభ స్వర్గీయ డాక్టర్ భీమగాని లక్ష్మీనారాయణ సంతాప సభ

TNR NEWS

సి ఎం సహాయనిది చెక్కుల పంపిణీ 

TNR NEWS

గాయత్రి విద్యానికేతన్ లో హెల్త్ క్యాంప్

TNR NEWS

జనవరి నుంచే సన్నబియ్యం పథకం: మంత్రి ఉత్తమ్

Harish Hs