తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో విరవేని కొమురయ్య 42500 చెక్కును లబ్ధిదారునూకి
అందజేసిన కాంగ్రెస్ నాయకులు
అర్హులైనా ప్రతి ఒక్కరికి
సియంఆర్ఎఫ్ అందిచడమే ప్రభుత్వ లక్ష్యం.పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించడానికి సీఎంఆర్ఎఫ్ ఎంతో సహాయ పడుతుంది
సబ్బండ వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన ధ్యేయమని మాట్లాడిన నాయకులు
.సీఎం రేవంత్ రెడ్డి,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్ రెడ్డి ,మండల అధ్యక్షుడు టోనీ కి కృతజ్ఞతలు తెలిపినా లబ్ధిదారులు.ఈ కార్యక్రమంలో మండాల్ నాయకులు మీరలా శ్రీనివాస్ యాదవ్,సీనియర్ నాయకులు,కూతురి రాజు,లీజీప్ రెడ్డి,కొండవేని దేవయ్య,తీగల అంజయ్య, పాల్గొన్నారు