జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో ఆదివారం 20 లక్షల నీదులతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.అనంతరం మహిళ సంఘం సభ్యులు నిదులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేయగ నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ సందీప్ రావు, మాజీ సర్పంచ్ మహేశ్వర రావు, మాజీ ఎంపీటీసీ పరశురాం గౌడ్,ఎంపీఓ రవి బాబు,ఏఈ రాజా మల్లయ్య,సీనియర్ నాయకులు రాజన్న,మహేశ్వర రావు,రామచంద్రం,అంకతి గంగాధర్,బాల ముకుందం,నక్కల రవీందర్ రెడ్డి,నారాయణరెడ్డి,దమ్మ సురేందర్ రెడ్డి,శ్రీనివాస్,రమేష్,అంజి,మల్లేష్, గాదె శ్రీనివాస్,సురేష్,నాయకులు,ప్రజలు,మహిళలు, తదితరులు పాల్గొన్నారు.