ఓదెల పెద్దపల్లి ఓదెలలో మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి 100 వ జయంతిని ఘనంగా బిజెపి నాయకులు కార్యకర్తలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భూత్ అధ్యక్షులు మెరుగు సారంగం తీర్థాల కుమార్ రామినేని రాజేంద్రప్రసాద్ రాచర్ల అశోక్ దాత రాకేష్ వంగరి చందు శాతాల కుమార్ రామగిరి కృష్ణ క్యాతం మల్లేశం క్యాతం రాజేంద్రప్రసాద్ బేరం తిరుపతి జంగం సంతోష్ ఎంబాడి రాజు కార్యకర్తలు నాయకులు సీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు
previous post