Tnrnews.in
తెలంగాణ

ఉపాధి’ హామీ పథకంలో అవకతవకలు..!

 

కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పథకానికి సంబంధించి శనివారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 15వ విడత సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం మండల ప్రత్యేక అధికారి రామన్ రావు అధ్యక్షతన జరిగింది సామాజిక తనిఖీ బృందం వారం రోజులుగా ఉపాధి హామీలో జరిగిన అవకతవకల పై వివరాలు సేకరించారు. గుర్తించిన అంశాలను సామాజిక తనిఖీ ప్రజా వేదిక ద్వారా బహిర్గతం చేశారు.వారం రోజుల పాటు గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీల్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. మార్దండ గ్రామంలో అంధ వ్యక్తి పని చేసినట్లు రూ.10,360 నగదు చెల్లించిన విషయం వెలుగుచూసింది. రాంపూర్ లో ఫీల్డ్ అసిస్టెంట్ అంజాగౌడ్ తన భార్య పని చేయకున్నా డబ్బులు చెల్లించడం వంటివి అనేకం విషయాలు బహిర్గతమయ్యాయి.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ప్రతిభ కలిగిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

Harish Hs

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే……..  బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పూలే వర్ధంతి…..

TNR NEWS

ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కలిసిన వెలమ సంక్షేమ మండలి సభ్యులు

TNR NEWS

రాష్ట్రస్థాయిలో సత్తా చాటిన ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు

Harish Hs

మౌనిక డబుల్‌ ధమాకా…! రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన పేదింటి బిడ్డ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే

TNR NEWS

సిరికొండలో బోనం ఎత్తిన ఎమ్మెల్యే

Harish Hs