మల్యాల మండలం ముత్యంపేట గ్రామం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంకు కార్యనిర్వాహణ అధికారిగా కే. వినోద్ నియమించినట్లు కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ ఉత్తర్వులో తెలిపారు.గతంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ లోఉప కమిషనర్ గా కార్యనిర్వాహణాధికారిగా సేవలు అందించినట్లు
శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు కార్యనిర్వాహణ అధికారిగా శనివారం బాధ్యతలు స్వీకరించి స్వామివారి ని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.