Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్స్ కాల సూచిక ఆవిష్కరణ… మండలం విద్యాధికారి సునీతా చేతుల మీదుగా

బెజ్జుర్ మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బెజ్జుర్ మండల విద్యాధికారి సునీతా చేతుల మీదుగా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండరు ను ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు తలండి లక్ష్మణ్ మాట్లాడుతూ జిఓ నంబర్ 3అమలు చేయాలనీ ప్రభుత్వం సమ్మె చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులన్యాయ మైన డిమాండ్లను పరిష్కరించి వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని విద్యార్థుల భవిష్యత్తు నష్టం జరుగకుండా బాధ్యత ప్రభుత్వం పైన ఆధారపడిఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్స్ మండలం అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి చింతపురి రాజారాం, ప్రధానోపాధ్యాయులు బిక్షమయ్య, రమేష్, రాములు, హన్మంతు, పరదేశి వెంట్రావు, పంచాయతీ కార్యదర్శి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెదిరిపాడ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు టిఫిన్ ప్రోగ్రామ్ షురూ…

TNR NEWS

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

TNR NEWS

ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి లో కొత్త రికార్డు సృష్టించిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట

TNR NEWS

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

Harish Hs

ఐకెపి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్

TNR NEWS

భీమా రంగంలో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించండి

Harish Hs