ఆలకుంట్ల చంద్రకళ భర్త నాగరాజు నల్లగొండ మండలం రాములబండ మహిళా రైతు తనకున్న మూడున్నర ఎకరాల వ్యవసాయ భూమి లో వరి నాటి నీరు అందకపోవడంతో మూడు బోర్లు వేయడం వల్ల అవి నీరు రాకపోవడంతో తన పొలం ఎండిపోతునందున ఈనెల 13వ తేదీన గడ్డి మందు తాగి హైదరాబాద్ లోని జీవన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ జనవరి 15న మృతి చెందినట్లు తన సోదరి ఓర్సు నాగమణి నాగమణి తెలిపారు.