నెక్కొండ గిరగాని శ్రీనివాస్ గౌడ్ వరంగల్ జిల్లా జర్నలిస్టుల సంఘానికి జాయింట్ సెక్రటరీగా ఎన్నికైన సందర్భంగా నెక్కొండ ప్రియదర్శని క్లబ్ కన్వీనర్ చల్ల రగోత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో
సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ గౌడ్ కి సన్మాన కార్యక్రమం జరిగింది గత 30 సంవత్సరాల నుండి విశేషంగా విలేకరి వృత్తికే అంకితమై నిస్వార్ధముగా ఎన్నో విధాలుగా నెక్కొండ అభివృద్ధి గురించి కూడా పాటుపడే శ్రీనివాస్ గౌడకి ఆ పదవి రావడం చాలా సంతోషం ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని మీ యొక్క సేవలు జర్నలిస్టు వృత్తికే కాకుండా నెక్కొండ అభివృద్ధి కొరకు కూడా అవసరము మీరు ఆయురారోగ్యంగా ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రియ దర్శిని క్లబ్ అధ్యక్షులు బండారంజన్ రెడ్డి, క్లబ్ కో కన్వీనర్ గోరంట్ల వెంకటనారాయణ, జర్నలిస్టు కదురు సాంబయ్య, ప్రియదర్శని క్లబ్ గౌరవ సభ్యులు నేతుల సారంగపాణి, మూసిని సారయ్య, మనం ఏకాంతం, పొట్లపల్లి వీరస్వామి, తాళ్ల పెళ్లి భాస్కర్, చల్ల కమలాకర్ రెడ్డి, మురుకుంట్ల రమేష్, డాక్టర్ అల్లి యాదగిరి, రామారావు భద్రయ్య, ముంజ జనార్ధన్, కీర్తి వెంకటేశ్వర్లు, చల్లారామిరెడ్డి, జమ్ముల వీరయ్య, గడ్డం శ్రీనివాస్, రవీందర్ రెడ్డి , ఎస్కే లాల్ టైలర్, పాల్గొన్నారు.