నెక్కొండ మండల కేంద్రానికి చెందిన మోతే వరుణ్ నూతనంగా మీనం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈనెల 24వ తారీఖు రోజున విడుదల కాబోతున్న ఒక నిమిషం వేచి చూడు అనే పాటకు సంబంధించిన పోస్టర్ని విడుదల చేసిన నర్సంపేట పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి సందేశం ఇచ్చే విధంగా ఈ యొక్క పాట ఉంటుందన్నారు కావున ప్రేక్షకులు అందరూ ఈ యొక్క పాటను వీక్షించి ఆదరించలని కోరారు ఈ కార్యక్రమంలో నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ నర్సంపేట కోర్టు ఏజిపి అడ్వకేట్ బండి శివకుమార్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కుసుమ చెన్నకేశవులు ఈదునూరు సాయి కృష్ణ చల్ల శ్రీ పాల్ రెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి నెక్కొండ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ రావుల తిరుపతిరెడ్డి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్ యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మధురమైన శ్రీకాంత్ మేరుగు విజయ్ బూరుగు నరేష్ ఎండి అఫ్జల్ కక్కెర్ల నాగయ్య తాళ్ల పెళ్లి చెన్నకేశవులు వనం ఏకాంతం ఉసిల్ల రాజు బోల్లబోయిన రాజు మోతే విక్కీ తదితరులు పాల్గొన్నారు.
previous post