Tnrnews.in
తెలంగాణ

రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం

  • కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలోని ఐకెపి కేంద్రం వద్ద రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించే పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

జగిత్యాల జిల్లా యువకుడు గ్రూప్-3, గ్రూప్-1లో ప్రతిభ కనబర్చాడు

TNR NEWS

బిసి రిజర్వేషన్ల పెంపునకు 25న సత్యాగ్రహ దీక్ష

Harish Hs

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.

TNR NEWS

సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి

Harish Hs

పలు కుటుంబాలను పరామర్శించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి

TNR NEWS

కులగణన సమగ్ర సర్వే 80 శాతం పూర్తి ఎంపీడీవో శ్రీనివాస్

TNR NEWS