సామరస్యానికి , ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న పాలకవీడు మండలం జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గంధం ఊరేగింపును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు . ఈ మేరకు దర్గాలో సైదులు బాబా సమాధులపై చాదర్ను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు . కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి , వర్ఫ్ బోర్డ్ అధికారులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .
previous post
next post