బెజ్జంకి మండలం తోటపల్లి, గాగిల్లాపూర్ మోయతున్మధ వాగు లోకి అక్రమంగా ఇసుక తరలించే ట్రాక్టర్లు వెళ్లకుండా పోలీస్, రెవెన్యూ అధికారులు సోమవారం జెసిపి తో కందకం తవ్వించారు. ఇకనుండి ఎవరైనా అక్రమ ఇసుక రవాణా కి పాల్పడితే కఠినమైన చర్యలు ఉంటాయని రెవెన్యూ, పోలీసు అధికారులు హెచ్చరించారు.