Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వృద్ధాప్య ఫించన్ కల్పించాలి పౌరసంక్షేమ సంఘం

కాకినాడ : రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో 33సంవత్సరాల సర్వీస్ చేసిన ఆర్టీసి రిటైర్డు ఉద్యోగులకు వెయ్యి నుండి పదహారు వందల రూపాయల పెన్షన్ మాత్రమే లభిస్తున్నదని స్థిరాస్తులు, నెలసరి ఆదాయం లేని కుటుంబాలు తల్లడిల్లుతున్న దుస్థితిని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు, వృద్యాప్య ఫించన్లు కల్పించే చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. రిటైర్డ్ ఉద్యోగిగా ప్రభుత్వ పథకాలు అందని నిబంధనల కారణంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నెలసరి ఆర్థిక భరోసాలేక వృద్దాప్యంలో అనారోగ్యాలతో అవస్థలు చేందుతున్నారన్నారు. ప్రభుత్వ వృద్ధాప్య ఫించన్ దారులకు రూ.4వేలు లభిస్తుండగా, ప్రభుత్వ ఆర్.టి.సి రిటైర్డు ఉద్యోగులకు వెయ్యి రూపాయల ఫించన్ మాత్రమే వస్తున్నదన్నారు.

Related posts

ఏప్రిల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు

Dr Suneelkumar Yandra

చారిత్రక కాకినాడ పురపాలక భవనాన్ని పరిరక్షించాలి – పౌర సంక్షేమ సంఘం వినతి

బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ ఆలీషా

అధికారంలో ఉన్నాం బాధ్యతతో వ్యవహరించాలి – జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె. నాగబాబు

Dr Suneelkumar Yandra

బ్రహ్మ కడిగిన శ్రీవారి పాదాలు

పిల్లలకు మంచిమాటలు చెప్పేందుకే ఒప్పుకున్నా: చాగంటి

TNR NEWS