కోదాడ పట్టణంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా దంచి కొడుతున్న ఎండ తో,ఉక్కపోతతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం దాటికి ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. వర్షాలు లేక జనం ఇబ్బంది పడుతుండడంతో వర్షం కురవడంతో ప్రజలు ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు.

previous post
next post