Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

దరఖాస్తులు స్వీకరించి.. పరిష్కారానికి ఆదేశించి.. అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మొత్తం 115 దరఖాస్తుల రాక

:రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పరిష్కారానికి ఆదేశించారు.

రెవెన్యూ శాఖకు 56, జిల్లా సంక్షేమ అధికారికి 8, విద్యాశాఖకు 7, ఎస్డీసీకి 6, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కు 5, వ్యవసాయ శాఖ, సెస్ కు 4 చొప్పున, ఉపాధి కల్పన శాఖకు 3, ఏరియా ఆసుపత్రి, నీటి పారుదల, ఎస్పీ ఆఫీస్, డీసీఎస్ఓ, ఎంపీడీవో కోనరావుపేట, ఈఈ ఆర్ డబ్ల్యూ ఎస్ కు రెండు చొప్పున, డీఎంహెచ్ఓ, డీఎండబ్ల్యూఓ, చేనేత జౌళి శాఖ, సీఈఓ జడ్పీ, ఫిషరీస్, వేములవాడ మున్సిపల్ కమిషనర్, మైన్స్, ఎంపీడీవో తంగల్లపల్లి, ఎక్సైజ్ శాఖకు ఒకటి చొప్పున వచ్చాయి. మొత్తం 115 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమం లో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

సీయం సహాయనిది చెక్కులు అంద చేసిన స్పీకర్

TNR NEWS

ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి

Harish Hs

కొండగట్టులో వైభవంగా గోదా దేవి కళ్యాణం  హాజరైన ఎమ్మేల్యే మేడిపల్లి సత్యం

TNR NEWS

గజ్వేల్ పట్టణంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు – పీసీసీ అధికార ప్రతినిధి శ్రీ బండారు శ్రీకాంత్ రావు

TNR NEWS

పది లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్పీ శ్రీ కె.నారాయణ రెడ్డి

TNR NEWS

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

Harish Hs