Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

అంతర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ కు ఎంపికైన కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ లు..

కోదాడ డిసెంబర్ 10:హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా నిర్వహించే అండర్ 14 టోర్నమెంట్ లో ఉమ్మడి నల్గొండ జిల్లా జట్టుకు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు సందేశి రీత్విక్ ,ధరావత్ ఈశ్వర్ ఎంపికైనట్లు కోచ్ సిద్దిక్ తెలిపారు.ఈ సందర్భంగా కోచ్ సిద్ధిక్ మాట్లాడుతూ వీరు 8 నెలలుగా కోదాడ క్రికెట్ అకాడమీ లో శిక్షణ తీసుకుంటున్నారు అన్నారు.సందేశీ రిత్విక్ జయ స్కూల్ లో 9వ తరగతి,ధరవత్ ఈశ్వర్ హోల్ ఫ్యామిలీ స్కూల్ నందు 8 వ తరగతి చదువుతున్నారు అనితెలిపారు.వీరు ఎంపికైన సందర్భంగా మండల విద్యాధికారి సలీం షరీఫ్,కోదాడ క్రికెట్ అకాడమీ ప్రెసిడెంట్ డా, కొత్తపల్లి సురేష్,చందా శ్రీను,ఖజమీయ,జబ్బర్,దర్గైయ్య, సురేష్,నాయిని నాగేశ్వర్ రావు,శ్రీకాంత్,నాయిని వేంకటేశ్వర్లు,తదితరులు అభినందనలు తెలిపారు.

Related posts

అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు 

TNR NEWS

వెలగని హైమక్స్ లైట్స్

TNR NEWS

ఓదెల లో తాగునీటి కోసం తంటాలు ట్యాంకర్ సహాయంతో మంచినీరు అందిస్తున్న కార్యదర్శి చంద్రారెడ్డి

TNR NEWS

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి

TNR NEWS

నర్సంపేటలో వేడెక్కుతున్న రాజకీయం

TNR NEWS

ముగిసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు

Harish Hs