Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణపుణ్యక్షేత్రాలు

కనుల పండువగా అభయాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు

టి ఎన్ ఆర్ న్యూస్ రిపోర్టర్ హరీష్ కోదాడ

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు పత్తిపాక కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. వేద పండితులు వంగిపురం పవన్ కుమార్ ఆచార్యులు బృందం చే స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం,రామాయణ మన్యసూక్త హోమములు,మహా పూర్ణాహుతి వంటి కార్యక్రమాలు వైభవంగా జరిపారు. సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి స్వామివారిని అరటి పండ్లతో అలంకరించారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వార్షికోత్సవం స్వామి వారి మూల నక్షత్రం సందర్భంగా నేడు సోమవారం పాలు, పంచామృత ద్రవ్యాలతో భారీగా అభిషేకాలు మహ అన్నదాన కార్యక్రమం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు……….

Related posts

కొత్త మెనూ ఖచ్చితంగా పాటించాలి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

TNR NEWS

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత…..

TNR NEWS

సర్వే పారదర్శకంగా చేపట్టాలి: కలెక్టర్ పమేలా సత్పతి

TNR NEWS

సృజనకు పునాది పుస్తకాలు” తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్

TNR NEWS

మొల్లమాంబ విగ్రహ దిమ్మెను పునః ప్రతిష్ఠించాలి అణ గారిన కుమ్మరులకు అవమానం

TNR NEWS

TNR NEWS