Tnrnews.in
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లాలో పర్యటించనున్న జగన్

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (23.11.2025) అనంతపురం జిల్లా రాప్తాడులో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు రాప్తాడు చేరుకుని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు వైయ‌స్ జ‌గ‌న్‌ హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం తిరుగు పయనమవుతారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పిఠాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మెడికల్ విద్యార్థినులకు శశిధర్ ఆర్థిక చేయూత

TNR NEWS

ఓటర్ ఐడి కిఆధార్ అనుసంధానం పట్ల హర్షం

Dr Suneelkumar Yandra

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన ఏఎస్‌ఆర్‌ హోమియోపతిక్‌ మెడికల్‌ కళాశాల

Dr Suneelkumar Yandra

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

Dr Suneelkumar Yandra

కలసికట్టుగా పని చేద్దాం… ఆవిర్భావ సభను విజయవంతం చేద్దాం