ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి రాజు మాదిగ ఆధ్వర్యంలో బుధవారం కోదాడలో మాదిగల చైతన్య యాత్ర
ఫిబ్రవరి 7న హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగే ఎస్సీ వర్గీకరణ అమలకై జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ మాదిగలను చైతన్యపరిచేందుకు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సూర్యాపేటలో ప్రారంభం గాగా రెండవ రోజు యాత్రకు కోదాడకు చేరుకుంది ఈ సందర్భంగా మాదిగలు పెద్ద ఎత్తున డప్పులతో ఆటపాటలతో ఏపూరి సోమన్నకు స్వాగతం పలికారు……