Tnrnews.in
తెలంగాణ

జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన విజయవంతం చేయాలి….. జిల్లా విద్యాధికారి కె. అశోక్ 

సూర్యాపేట జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి కె. అశోక్ కోరారు.17/12/24 మంగళవారం నాడు స్థానిక సి సి ఆర్ స్కూల్ నందు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం లో మాట్లాడినారు. ఈనెల డిసెంబర్ 19 ,20 తేదీలలో సిసిఆర్ స్కూల్ కోదాడ నందు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్వహణ కోసం 23 కమిటీలను ఎం ఈ ఓ లు, జి హెచ్ ఎమ్,ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్య య సంఘాల ప్రతినిధులతో ఎర్పాటు చేసినట్లు,వాటి విధులు , భాద్యతలు , క్రమశిక్షణ అంకిత భావంతో నిర్వహించాలని డి ఎస్ ఓ జిల్లా సైన్సు అధికారి ఎల్.దేవరాజు గారు వివరించి ,కోరారు. ఇట్టి కార్యక్రమంలో కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్, సూర్యాపేట మండల విద్యధికారి ఎస్. శ్రీనివాస రావు వివిధ కమిటీల కన్వీనర్లు,కో కన్వీనర్లు స భ్యులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

సిపిఎం సీనియర్ నాయకులుమరిపెల్లి వెంకన్న ను పరామర్శిన   సిపిఎం పార్టీ వాణిజ్య భవన్ శాఖ కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ

TNR NEWS

పదహారు రోజుల పండుగ చిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు 

TNR NEWS

నర్సరీల పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Harish Hs

ఆర్యవైశ్యులు సంఘటితంగా ఉండాలి

TNR NEWS

తెలంగాణ రాష్ట్ర మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా చిర్రా శ్రీనివాస్

Harish Hs

టి పి టి ఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ మరియు డైరీ ఆవిష్కరణ

TNR NEWS