గత ప్రభుత్వం అప్పులు చేసిన ఆర్థిక ఇబ్బదుల్లో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను నిలబెట్టుకుంటూ వస్తుందని. ఉద్యమ నేత రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు అన్నారు. జనవరి 26 నుండి రైతు భరోసా కింద ఎకరానికు సంవత్సరానికి 12000 ల చొప్పున భూమి లేని నిరుపేద వ్యసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గా సంవత్సరనికి 12000 రూ, వారికి ఇవ్వలని కాంగ్రెస్ ప్రభూత్వం నిర్ణయించడం పట్ల గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్థూపం వద్ద మండల కాంగ్రెస్ కమీటి ఆధ్వర్యంలో సోమవారం న సంబరాల్లో టపాసులు పేల్చి స్వీట్ల పంపీని చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర రెడ్డి గంగి స్వామీ అజ్మీర భాస్కర్ పీట్ల వేంకట్ అంజి రెడ్డి రాజు శంకర్ శేకర్ రాజా గౌడ్ అజీమ్ ప్రభకర్ లు పాల్గోనారు.