తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే ను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గ వికారాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సర్వే చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పీకర్ ప్రసాద్ కుమార్ సర్వేకు అవసరమగు పూర్తి వివరాలు సేకరించారు.