మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి మేడిపల్లి మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రవి మాట్లాడుతూ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తమ నియోజకవర్గంలో రహదారులను ప్రియాంక గాంధీ బుగ్గల్లా తీర్చిదిద్దుతామని బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధుడి చేసిన వాక్యను తీవ్రంగా ఖండిస్తున్నానని, చేసిన వ్యాఖ్యను ఉపసంహరించుకోని బహిరంగంగా ప్రియాంక గాంధీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.