కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం శక్కర్గ గ్రామంలో బుధవారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు రామ్ పటేల్, హన్మండ్లు స్వామి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పంపిణీ చేశారు. అర్హులందరూ సంక్షేమ పథకాల కొరకు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.