కోదాడ పట్టణానికి చెందిన ప్రపంచ రికార్డు గ్రహీత సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు మహాశివరాత్రి సందర్భంగాపెన్సిల్ మొన్న 11 మిల్లీ మీటర్లు ఎత్తుగల శివలింగము చెక్కడం జరిగింది. గతంలో పెన్సిల్ మొన్న పై బతుకమ్మ ను చెప్పడం జరిగింది పెన్సిల్ మొన్నజాతీయ జెండా ను చెక్కడం జరిగింది గతంలో ఎన్నో సూక్ష్మ కళాఖండాలు తయారుచేసి ఎన్నో రికార్డులను అవార్డులను సొంతం చేసుకున్నాడు