Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

మార్కెట్ తరలింపు నిలిపివేయాలని ధర్నా

పిఠాపురం : పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు పట్టణంలో మార్కెట్ స్థలంలో మున్సిపల్ కార్యాలయం నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో మార్కెట్ ఖాళీ చేయాలంటూ కమిషనర్ తెలపడంతో బాధితులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. మార్కెట్ స్థలం ఖాళీ చేస్తే మార్కెట్ మీద బతికే వ్యాపారులు జీవనోపాధి కోల్పోతారని మార్కెట్ స్థలం తరలింపు నిలిపివేయాలని వ్యాపారులు కోరారు. అందరికీ అనువుగా ఉండే ఈ ప్రదేశంలోనే మార్కెట్ ను ఉంచాలని కోరారు.

Related posts

చోడవరం పర్యటనకు రావాలని నాగేంద్ర బాబుకు రాజు ఆహ్వానం

సమాజంలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకం

Dr Suneelkumar Yandra

శివరాత్రికి ఏర్పాట్లు సర్వం సిద్ధం – కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన శ్రీనివాస్‌

Dr Suneelkumar Yandra

నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచ్ ప్రయాణాన్ని ప్రారంభించిన తెలంగాణ పర్యాటకశాఖ…..

Harish Hs

నాడు – నేడు నిధులు అవకతవకలపై విచారణ చేపట్టాలి

Dr Suneelkumar Yandra

పాన్‌కార్డుకు ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా..?

TNR NEWS