November 17, 2025
Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

కుక్కుటేశ్వరుడి హుండీ ఆదాయం రూ.11,61,650

పిఠాపురం : పట్టణంలోని శనివారం ఉదయం 10 గంటల నుండి శ్రీ రాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామి వారి దేవస్థానం (పాదగయా క్షేత్రం)లో దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖిదారుడు వడ్డీ ఫణీంద్ర కుమార్ సమక్షలో దేవస్థాన సిబ్బంది, సేవ సంఘల భక్తులు, పుర ప్రముఖులు, బ్యాంక్ సిబ్బంది చే హుండీలు లెక్కింపు చేశారు. హుండీ ఆదాయం రూ.11,61,650ల ఆదాయం హుండీల ద్వారా వచ్చిందని దేవస్థాన సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి కట్నాం జగన్మోహన్ శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో తెలిపారు.

Related posts

ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు – ఏపీ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

పిఠాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

సాహసాలు, పోరాటాలు, త్యాగాల ప్రతిరూపమే ‘జయకేతనం’

Dr Suneelkumar Yandra

పోలీసుల సంక్షేమానికి ఏడాదికి రూ. 20 కోట్లు చొప్పున ఇస్తాం*

TNR NEWS

అధికారులకుడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్

TNR NEWS

జనసేన ఆవిర్భావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం

Dr Suneelkumar Yandra