Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
ఆంధ్రప్రదేశ్

నాడు – నేడు నిధులు అవకతవకలపై విచారణ చేపట్టాలి

కాకినాడ : నాడు నేడు పథకంలో నిర్మాణాలు చేపట్టిన సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ పనులపై వచ్చిన బహిరంగ ఆరోపణలు గ్రీవెన్స్ పిర్యాదులు పత్రికా వార్తలు మున్నగు వాటిపై అధ్యయనం నిర్వహించి సాక్షులతో లోతైన విచారణ నిర్వహించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అన్ని పాఠశాల ల్లో త్రాగు నీటి ఆర్ ఓ ప్లాంట్లు  టాయిలెట్లు సైకిల్ షెడ్లు ఆవరణలు మునిగిపోకుండా మెరక చేయించే పనులు పూర్తి స్థాయిలో విద్యుత్ దీపాలు నిర్వహణ చేయించే పనులు యాక్షన్ ప్లాన్ గా వేసవిలో చేపట్టాలని కోరారు.

Related posts

ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానము ద్వారా మన సమస్యలు మనమే పరిష్కరించుకోగలుగుతాము – శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా

Dr Suneelkumar Yandra

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యానందరావు

Dr Suneelkumar Yandra

సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అంటూ షర్మిల ధ్వజమెత్తారు

TNR NEWS

మెడికల్ విద్యార్థినులకు శశిధర్ ఆర్థిక చేయూత

TNR NEWS

నేడు సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

TNR NEWS

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం – డా. వెంకటేశ్వర సతీష్‌ కుమార్‌