Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్తెలంగాణ

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రైల్వే శాఖలో 9970 పోస్టులు

రైల్వేశాఖ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఆర్‌‌ఆర్‌బీ అసిస్టెంట్ లోకో పైలెట్‌కు సంబంధించి 9970 పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 10 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. గరిష్ట వయసు 18 నుంచి 33 వరకు. అన్ని అలవెన్సులు కలుపుకుని జీతం రూ.50,000 ఉంటుంది. https://indianrailways.gov.in/ వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోగలరు.

Related posts

తక్కువ ఖర్చుతో ఇంటికి హై క్లాస్ లుక్  *పేటలో డివైన్ ఇంటిరీయల్ ఎక్స్టెరియర్ సొల్యుషన్స్ ను ప్రారంభించిన డీఎస్పీ రవి

TNR NEWS

కలెక్టర్ ని కలిసిన శ్రీకాంత్ రావు

TNR NEWS

పిఠాపురం వాసికి సివిల్స్లో 94వ ర్యాంకు

Dr Suneelkumar Yandra

అమ్మాపురం శివాలయంలో కార్తీక పౌర్ణమి పూజలు 

TNR NEWS

కౌకుంట్లలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠ

TNR NEWS

*కులదురహంకార హత్యకి*  *పాల్పడిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి…*  *కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి డిమాండ్…*

TNR NEWS