Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కూలీల ఆటో బోల్తా, పలువురికి గాయాలు

మునగాల మండలపరిధిలోని రేపాల గ్రామ శివారులో సోమవారం కూలీలతో నరసింహులు గూడెం నుండి మొ ద్దుల చెరువు వైపు కూలీలతో వెళుతున్న ఆటో రేపాల గ్రామ శివారులోకి రాగానే కారును తప్పించబోయి అదుపుతప్పి పల్టీ కొట్టింది, ఈ ప్రమాదంలో చిలుకూరు మండలం చెన్నారి గూడెం గ్రామానికి చెందిన కాంపాటి వెంకటయ్య, కాంపాటి అంతమ్మ, కొండమీది సరోజ, మాతంగి వెంకటమ్మ, మాతంగి నాంచారమ్మ కు తీవ్ర గాయాలు కాగా మరో నలుగురు కూలీలకు స్వల్ప గాయాలు అయ్యాయి, బేతవోలు గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణ ఆటోలో గత కొద్ది రోజులుగా దినసరి కూలీలుగా పని చేసుకుంటుండగా సోమవారం మండల పరిధిలోని నరసింహులగూడెం గ్రామంలో ఒక రైతుకు చెందిన వరి పంట గడ్డి కట్టేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటో బోల్తా కొట్టిన ప్రమాదంలో కూలీలు గాయాలకు గురయ్యారు, క్షతగాత్రుల్ని 108 వాహనంలో వైద్యశాలకు తరలించారు.

 

Related posts

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో పోటెత్తిన భక్తులు

Harish Hs

విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి

Harish Hs

కోదాడలో రాష్ట్రస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ప్రారంభం

Harish Hs

డెంగ్యూ జ్వరంతో బాలుడు మృతి

TNR NEWS

వేలాల గట్టు మల్లన్నకు మహాశివ రాత్రి జాతర సందర్బంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పలు శాఖల అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి…

TNR NEWS

తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం

TNR NEWS