Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం

భూ సమస్యల సత్వర పరిష్కారమే ప్రభుత్వ ద్వేయమని, 

భూ భారతి చట్టం రైతుల భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే అని కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అన్నారు. గురువారం మునగాల మండలం ఎస్ఎం పేట గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని రైతుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు.రైతులు తమ సమస్యలను దరఖాస్తుల్లో స్పష్టంగా తెలియజేయాలన్నారు. దరఖాస్తుల్లో రైతులు వ్యక్తం చేసిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో 111 మంది రైతులు దరఖాస్తులు అందేశారన్నారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు,ఆర్ ఐ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

42 శాతం రిజర్వేషన్ కొరకు బీసీలు చేస్తున్న ఉద్యమానికి సకజనులూ మద్దతు ఇవ్వండి

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ తీర్ధం పూచ్చుకున్న అంజన్ గౌడ్..

Harish Hs

29న జరిగేబహిరంగ సభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు

TNR NEWS

విద్యార్థులు కష్టపడి చదివిన చదువు వృధా కాదు

TNR NEWS

*మద్యం మత్తులో లారీ డ్రైవ్…. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసిన.. పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ*

TNR NEWS

చారిత్రాత్మకం కాంగ్రెస్ ప్రభుత్వ సన్నబియ్యం పథకం

TNR NEWS