ప్రధాన మంత్రి జన వికాస్ యోజన పథకం క్రింద మైనారిటీ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి వినతిపత్రం అందజేసిన మైనారిటీ నాయకులు అహ్మద్ కలీమ్. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాదగోని శ్రీనివాస్ గౌడ్*, బిజెపి నల్లగొండ సెక్రటరి యూసఫ్ , భరత్, వెంకట్ , మదీనా మస్జిద్ ఇమామ్ హఫీజ్ నిజాముద్దీన్, మౌలానా అథర్, మొహీతుల్లా, ఫహీం (బొట్టుగూడ),యూసఫ్ పటేల్, అమర్ బిన్ బదర్. తదితరులు పాల్గొన్నారు.