అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎర్నేని వెంకటరత్నం బాబు గురువారం దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

next post