గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలలోని ప్రకృతి వనాలలో పండ్ల మొక్కలు నాటాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో చెరువు కట్టల వెంబడి ప్రకృతి వనాలను గ్రామీణ ప్రాంతాల రోడ్ల వెంబడి పిచ్చి మొక్కలను నాటడం వలన అలాగే పండ్ల మొక్కలు అంతరించిపోవడం వలన వన్య జీవరాసులైన కోతులు గ్రామాలలోని ఇళ్లల్లోకి వస్తున్నాయ వాటిని ప్రజలు తరిమికొట్టడం వలన రోడ్డుమీదికి వెళ్ళగానే యాక్సిడెంట్లలో అనేక కోతులు మృత్యువాత పడ్డాయని దీనికి కారణం మానవులే అని చెరువు కట్టల వెంబడి ప్రకృతి వనాలలో రోడ్ల వెంబడి పండ్ల మొక్కలు లేకపోవడం వలన పక్షి జాతులైన పావురాలు రామచిలుకలు గ్రద్దలు కొంగలు కాకులు గింజలు లేకపోవడం వలన అంతరించిపోతున్నాయని సృష్టిలో పక్షిరాసులను జీవరాసులను కాపాడుకోవడం మన ధర్మమని ఇప్పటికైనా ప్రజలు స్పందించి గ్రామీణ ప్రాంతాల్లోని చెరువు కట్టల వెంబడి ప్రకృతి వనాలలో గ్రామీణ వాతావరణం లో గిన్నె పనులు అల్ల నేరేడు చెట్లు చింత చెట్లు మామిడి పండ్లు సీతాఫలాలు జామలు ఈత రేగు పండ్లు తునికి పండ్లు వనాలు మేడి పండ్లు తదితర పండ్లు అందుబాటులో లేకపోవడం వలన ఈ జీవరాశులు అంతరించిపోతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పళ్ళ మొక్కలను విరివిగా నాటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రకృతి వనాలలో. గ్రామీణ యువత ఆధ్వర్యంలో పిచ్చి చెట్లను పీకేసి పళ్ళముక్కల నాటు తామని హెచ్చరించారు గ్రామీణ ప్రాంతాలలో పండ్ల మొక్కలను అందుబాటులోకి తేవాలని ప్రతి ఒక్కరూ పండ్ల మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకొని ….. అడవుల విధ్వంసాన్ని నిర్మూలించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని …. భూమి మీద పశుపక్షాదులు బూ జల రాశులు బ్రతికి ఉంటేనే మానవ సృష్టి ఉంటుందని లేకపోతే అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రతి వ్యక్తి పళ్ళ మొక్కలను విరివిగా నాటి వన్యప్రాణులను రక్షించాలని పిలుపునిచ్చారు…… ….. కోతులు ఎక్కడ పండ్ల మొక్కలు లేకపోవడం వలనే …… గ్రామాలలోకొస్తున్నాయి అలా వచ్చి చాలా కోతులు మృత్యు వాత పడుతున్నాయి దయచేసి ఇప్పటికైనా పండ్ల మొక్కలు నాటితే అవి గ్రామాలలోకి రావు …. ఇట్లు మీ పచ్చిపాల రామకృష్ణ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సామాజిక కార్యకర్త కోదాడ నియోజక వర్గం