కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పంది తిరపయ్య తండ్రి పంది గురవయ్య (76,) అనారోగ్యంతో వారి నివాసంలో మృతి చెందారు. కాగా వారి మృతి పట్ల అన్ని పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు గురవయ్య మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించి పంది తిరపయ్య, పంది కళ్యాణ్ ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు…….