కోదాడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతుల వెంకన్న నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కలప వ్యాపారికి వ్యాపారం చేసేందుకు 20వేల రూపాయలు డిమాండ్ చేయడంతో బాధితులు తమను ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. కాదా బుధవారం బాధితుడు నుండి 20,000 తీసుకుని బైక్ ట్యాంక్ కవర్లో పెడుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు.