కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ లో రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడల్లో ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కొమరబండ హైస్కూల్ విద్యార్థులను సోమవారం ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వాలీబాల్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణించి సూర్యాపేట జిల్లాకు, కోదాడ నియోజకవర్గానికి పేరు తేవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.

previous post
next post