నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో యూరియా లేక రైతులు చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రైతులు గంటాల తరబడి క్యూ లైన్ లో నిలబడ్డ యూరియా దొరకాని పరిస్థితి ఉంది.ఈ విషయం పైనా బి ఆర్ ఎస్ పార్టీ మండల నాయకులు ఏవో ను ఎమ్ ఆర్ ఓ గార్ని నిలదీశము రెండు రోజుల్లో యూరియా కోరత తీర్చకుంటె రైతులాతో కలిసి ఏవో ఆఫీసు మూటాడిష్టం అని ఆఫీసర్ లను హెచ్చరించాము గాథా బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో యూరియా కొరత లేకుండా రైతులకు సరఫర చేసారు ,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల బతుకులు ఆగమైనవి, సీఎం ఇలాకలో యూరియా రైతులకు అందక పోవడం సిగ్గుచేటు,ఇది పునరావృతం అయితే రైతులాతో కలిసి ఏవో ఆఫీసు ముట్టడిస్తాం ఈ కార్యక్రమ ములో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వంచర్ల గోపాల్, మండల నాయకులు నెల్లి రాములు భాస్కర్ రవి శేఖర్ తధితరులు పాల్గొన్నారు

previous post