బెజ్జంకి మండలంలోని వల్లూరు గ్రామానికి చెందిన అమ్ముల మంజులకు సీఎం సహాయ నిధి కింద 40,000 చెక్కును మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ అందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముకేశ్ రత్నాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ పూలి సంతోష్, తిరుపతి రెడ్డి, కట్ట కొమురయ్య, మంద శేఖర్, పులి రమేష్, కుక్కల రాములు, కాసాని కరుణాకర్, బెజ్జంకి అనిల్, కొట్టే వీరేశం, జిల్లా నిఖిల్, పొట్టి స్వామి తదితరులు పాల్గొన్నారు.
