క్రీడల్లో రాణించి సూర్యాపేట జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తేవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ అన్నారు. మంగళవారం కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో మండల సాయి క్రీడలను కలెక్టర్ ప్రారంభించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కృషి చేస్తుందని, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని విద్యార్థులకు పిలుపునిచ్చినారు.
