టాలీవుడ్ లో కొందరు యంగ్ హీరోలు సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు హిట్లు లేక గ్యాప్ తీసుకుంటే, మరికొందరు కావాలనే విరామం ఇచ్చారు. విజయం అందరికీ కీలకమే అయినా, ముఖ్యంగా యువ కథానాయకులకు ఇది మరింత అవశ్యకం. ’క’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ట్రాక్ మార్చి పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ కే-ర్యాంప్‌తో అక్టోబర్ 18న దీపావళి బరిలో నిలబడనున్నారు.

previous post