Tnrnews.in
సినిమా వార్తలు

దీపావళి బరిలో కిరణ్ అబ్బవరం ‘కే-ర్యాంప్

టాలీవుడ్ లో కొందరు యంగ్ హీరోలు సరైన విజయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు హిట్లు లేక గ్యాప్ తీసుకుంటే, మరికొందరు కావాలనే విరామం ఇచ్చారు. విజయం అందరికీ కీలకమే అయినా, ముఖ్యంగా యువ కథానాయకులకు ఇది మరింత అవశ్యకం. ’క’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు ట్రాక్ మార్చి పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ కే-ర్యాంప్‌తో అక్టోబర్ 18న దీపావళి బరిలో నిలబడనున్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఆ సమయంలో ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చాము

TNR NEWS

త్వరలో విడుదల కానున్న ‘సర్దార్ 2’ టీజర్

TNR NEWS

నేటి కుటుంబాల విధానాలపై స్పందించిన ఎల్బీ శ్రీరామ్

TNR NEWS

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ ఎలా ఉందో చూద్దాం రండి

TNR NEWS

ఆశ్చర్యపరుస్తున్న మహేష్ బాబు లుక్..!

TNR NEWS

కిరణ్ రెడ్డి తుమ్మ సినీ ప్రయాణం యువతకు ఆదర్శం కావాలి

TNR NEWS