Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

కుప్టీ ఘాటులో లారీ–బస్సు ఢీ : ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుప్టీ ఘాటు వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో ఘటన స్థలంలోనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం తీవ్రత కారణంగా బస్సు ముందు భాగం ధ్వంసం కాగా, రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మృతుల వివరాలు తెలుసుకునే పనులు కొనసాగుతున్నాయి.

Related posts

పర్యాటక కేంద్రంగా ‘సింగూరు’ ఆందోల్‌లోని పలు విద్యా సంస్థల్లో పర్యటించిన మంత్రి దామోదర

TNR NEWS

కోదాడ లో కిడ్నీ రాకెట్ ముఠా అరెస్ట్

Harish Hs

జాబితాపూర్ అట్టహాసంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు.  మాజీ ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్

TNR NEWS

అరుహులందరికీ సంక్షేమ ఫలాలు — ఎమ్మెల్సీ దండే విఠల్

TNR NEWS

స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ 

TNR NEWS

జలకల తో మురిసిపోతున్న మానేరు నది ఉప్పొంగుతున్న చెక్ డ్యామ్

TNR NEWS