Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణరాజకీయం

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే

మోతే మండల పర్యటన సందర్భంగా కోదాడ నుంచి మోతే వెళుతూ మార్గమధ్యలో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆగి ధాన్యం రాశులను పరిశీలించి రైతులతో మాట్లాడిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి నడిగూడెం మండలం త్రిపురారం గ్రామం వద్ద రైతులు మావద్ధ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అదేవిధంగా మిల్లర్లు తమకు మద్దతు ధర, గిట్టుబాటు ధర చెల్లించేలా చూడాలని రైతులు కోరారు.

Related posts

పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

Harish Hs

నేర నియంత్రణలో ప్రధాన పాత్ర సీసీ కెమెరాలదే

Harish Hs

మాజీ ఉప ముఖ్యమంత్రి కె ఈ కృష్ణమూర్తి కలిసిన మాజీ మంత్రివర్యులు

TNR NEWS

కాంగ్రెస్ నాయకులకు అభినందనలు తెలిపిన భూసాని మల్లారెడ్డి

Harish Hs

చిన్నపాటి వర్షానికే వీధులు బురదమయం

Harish Hs

ఐఎంఏ అధ్యక్షులు గంగాసాగర్ కు సన్మానం 

TNR NEWS