కోదాడ పట్టణంలోని 17వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూసాని మల్లారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ లకు శాలువా పుష్ప గుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో మొదటినుంచి కష్టపడి పని చేసిన వారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు తగిన గుర్తింపు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు….

previous post
next post