Tnrnews.in
ఆరోగ్యం వైద్యంతెలంగాణ

మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు.  డిఎంహెచ్వో వెంకట రవణ  డాక్టర్ నిరోషా ఎన్సిడి ప్రోగ్రాం అధికారి ఆదేశాల మేరకు.

 

వికారాబాద్ జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ వెంకట రవణ, మరియు డా నిరోషా – న్ సీడీ ప్రోగ్రాం అధికారి, ఆదేశాల మేరకు..

రేణు కుమార్, జయరాం – న్ సీడీ కోఆర్డినేటర్లు, రజిత – హెచ్ ఈ

వైద్య కళాశాల, వికారాబాద్ నందు డిఎంహెచ్వో మరియు హెచ్ ఓ డి , కమ్యూనిటీ మెడిసిన్ వారు సంయుక్తంగా వైద్య విద్యార్థులకు పొగాకు పొగాకు ఉత్పత్తులు, మరియు మాధకద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించినారు.

డా రామ సుబ్బారెడ్డి – మానసిక వ్యాధి నిపుణులు మాట్లాడుతూ

పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు, మాధకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిమానాలు, నివారణ చర్యలు గురించి వివరించినారు.

డా. మల్లికార్జున్ – ప్రిన్సిపాల్, డా పద్మమాలిని మరియు డా అనిత – వైస్ ప్రిన్సిపాల్స్ మాట్లాడుతూ

యువత జల్సాల కోసం మధ్యము, పొగాకు, పొగ ఉత్పత్తులను, మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకుని తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని, అలా కాకుండా ఉండాలంటే సామాజిక సేవా కార్యక్రమాలు, ఆటలు, శారీరక వ్యాయామాలు, యోగ, జిమ్ మొదలగునవి చేయాలని సూచించారు.

డా భవాని – హోదా , డా ఉమారాణి, డా మిషా అసోసియేట్ ప్రొఫెసర్లు మాట్లాడుతూ యువత పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.

విజయ, శాంత – హెల్త్ ఎడ్యుకేటర్లు, రమాదేవి – మ్స లు మాట్లాడుతూ

మాదక ద్రవాలు గురించి సమాచారం కొరకు 1908 టోల్ ఫ్రీ నెంబర్ ని సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

దివ్యాంగులకు ట్రై సైకిల్లు పంపిణీ…

TNR NEWS

సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

Harish Hs

నైతిక విద్యతోనే సమాజాభివృద్ధి

Harish Hs

రైతును ఆదుకోవడంలో విఫలమైన ప్రభుత్వం

Harish Hs

గ్యార్మి ఉత్సవాల్లో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్ చంద్రారెడ్డి 

TNR NEWS

*మద్నూర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష*

TNR NEWS