Tnrnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తెలంగాణ

రైతుల వరి కొనుగోలు కోసం కలెక్టర్ కు వినతి పత్రం

 

కరీంనగర్ జిల్లాలో వరి రైతుల మద్దతు కోసం కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ, ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీ ఆర్ ఎస్ పార్టీ శాఖ అధ్యక్షుడు చల్ల హరి శంకర్, కరీంనగర్ ఫ్యాక్టరీ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, చర్ల బూత్కూరు మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్, దుర్షెడ్ మాజీ ఉప సర్పంచ్ సుంకి శాల సంపత్ రావు, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, బోనాల శ్రీకాంత్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, రైతుల సంక్షేమం కోసం వరి కొనుగోలు ప్రక్రియ త్వరగా ప్రారంభించాలని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

Related posts

16 కోట్ల 16 లక్షల లిఖిత రామ నామాలతో శ్రీరాముని అభిషేకం* – శాశ్వతమైనది రామ నామం ఒక్కటే – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

TNR NEWS

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం

TNR NEWS

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి . సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఆటోలతో ర్యాలీ. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ మహిపాల్

TNR NEWS

కాంగ్రెస్ పార్టీ నుండి భారత రాష్ట్ర సమితి పార్టీ లో చేరిక… 

TNR NEWS

సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి

Harish Hs

మాల సింహ గర్జన సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 

TNR NEWS