Tnrnews.in
తెలంగాణ

వరంగల్: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న అఘోరి 

 

వరంగల్ నగరంలోని కి అఘోరి వచ్చి హల్చల్ చేసింది. మామునూర్ పోలీస్ స్టేషన్ వద్ద గల సమాధుల్లో పూజలు చేసింది. అక్కనుండి పాదయాత్ర చేస్తూ భద్రకాళి దేవాలయానికి చేరుకుంది. నగ్నంగా భద్రకాళి అమ్మవారి ఆలయంలోకి వెళ్లకూడదని పోలీసులు ఆపారు. అలా ఆపేసరికి అఘోరి శరీరంపై చీర కప్పుకొని ఆలయం లో కి వెళ్ళింది. అనంతరం అమ్మవారికి పూజలు చేసి మొక్కలు తీర్చుకుంది. లోక కళ్యాణార్థం కోసం అమ్మవారిని మొక్కుకున్నాని ఆమె చెప్పింది. ఎన్ని అవమానాలు వచ్చిన నేను లెక్కలోకి తీసుకోనని ఆమె అన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం

TNR NEWS

జర్నలిస్టులకు ప్రభుత్వ అండగా ఉంటుంది

TNR NEWS

గీత కార్మికుడికి గాయాలు 

TNR NEWS

8వేల ఎకరాల భూమిని గుర్తించాం:అదనపు కలెక్టర్

TNR NEWS

నేడు మోతే మండలంలో ఎమ్మెల్యే పర్యటన

Harish Hs

సహాయ పరికరాల దరఖాస్తూ గడువు జూన్ 30 వరకు పొడగించాలి నోటిఫికేషన్ సవరించకుంటే ఆందోళన చేస్తాం.  ఎన్ పి ఆర్ డి రాష్ట్ర ఉపాధ్యక్షులు జేర్కోని రాజు డిమాండ్

TNR NEWS