Tnrnews.in
తెలంగాణ

సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్..!

 

తెలంగాణాలో కులగణన పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కార్యకర్తల వెంబడి ఉండి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలుగా గెలిపిస్తామని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ ఆలస్యమైందని, డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. కలెక్టర్ పై దాడి చేస్తే చర్యలు తీసుకోవద్దా? అని ప్రశ్నించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

పదోన్నతి పొందిన ఏఎస్ఐకి సన్మానం

Harish Hs

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

TNR NEWS

ఐఏఎల్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Harish Hs

మావోయిస్టులపై హత్యాకాండను ఆపాలి

TNR NEWS

ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎర్నేని

Harish Hs

నర్సంపేటలో వేడెక్కుతున్న రాజకీయం

TNR NEWS